Fire breaks out at Serum Institute Live: సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం..సజీవదహనమైన మృతదేహాల వెలికితీత..

అగ్నిప్రమాదానికి గురైన సీరం కంపెనీ ఆరో అంతస్థు నుంచి పూర్తిగా కాలిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మేయర్ తెలిపారు. ఈ ఫ్లోర్ లో వీటిని కనుగొన్నామన్నారు.

|

Updated on: Jan 21, 2021 | 8:59 PM

Follow us