హెచ్‌పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం: నగరంలోని హెచ్‌పీసీఎల్ యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అనంతరం విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. దీనితో హెచ్‌పీసీఎల్ అధికారులు యూనిట్‌ను తాత్కాలికంగా మూసేశారు.

హెచ్‌పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం
Follow us

|

Updated on: Apr 06, 2019 | 4:23 PM