కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కరోనా రోగులు మృతి

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో  ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు  మరణించారు...

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కరోనా రోగులు మృతి
Follow us

|

Updated on: Nov 27, 2020 | 8:01 AM

కొవిడ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ రోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు మరణించారు. రాజ్ కోట్ నగరంలోని ఉదయ్‌ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు మరణించారు. ప్రమాద సమయంలో ఐసీయూలో పదకొండు మంది రోగులుఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఆరుగురు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ఒక్క సారిగా మంటలు చెలరేగడం తో రోగులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్నరాజ్‌కోట్‌ అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?