ఆర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు.. రీజన్‌ ఇదే..

రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిపై ఛత్తీస్‌గడ్‌లో కేసు నమోదైంది. ఆర్నాబ్‌ గోస్వామి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి.. టీఎస్ సింగ్ డియో, చత్తీస్‌గడ్‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కమ్‌లు రాయపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్‌ చేశారు. దీంతో ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. ఆర్నాబ్‌ గోస్వామిపై ఐపీసీ సెక్షన్‌ 153 ఏ,295ఏ,502(2) కింద కేసులు నమోదు చేశారు. ఆర్నాబ్ […]

ఆర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు.. రీజన్‌ ఇదే..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 2:38 PM

రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామిపై ఛత్తీస్‌గడ్‌లో కేసు నమోదైంది. ఆర్నాబ్‌ గోస్వామి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి.. టీఎస్ సింగ్ డియో, చత్తీస్‌గడ్‌ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కమ్‌లు రాయపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్‌ చేశారు. దీంతో ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు.. ఆర్నాబ్‌ గోస్వామిపై ఐపీసీ సెక్షన్‌ 153 ఏ,295ఏ,502(2) కింద కేసులు నమోదు చేశారు. ఆర్నాబ్ విద్వేషపూరిత పుకార్లను ప్రచారం చేశారని.. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా.. బుధవారం రాత్రి ఆర్నాబ్‌ గోస్వామి తన భార్యతో కార్‌లో వెళ్తుంటే.. ముంబై సమీపంలో దుండగులు దాడికి దిగారు. దీంతో ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేశారు. కాగా.. దాడికి పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్తలేనంటూ ఆర్నాబ్‌ ఆరోపించారు. ఈ దాడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియానే బాధ్యత వహించాలన్నారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!