తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా..

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని.. నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న క్రమంలో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారి గ్రామాల […]

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా..
Follow us

|

Updated on: May 31, 2020 | 2:00 PM

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని.. నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా విధించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న క్రమంలో భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులను తప్పనిసరిగా ధరించేలా గ్రామాల్లో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.  కరోనా మహమ్మారి గ్రామాల దరి చేరకుండా.. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. అంతేకాక పల్లెప్రగతి స్ఫూర్తితో జూన్ 1 నుంచి జూన్ 8వ తేదీ వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి దయాకర్‌రావు వెల్లడించారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని మంత్రి స్పష్టం చేశారు. తొలి రోజులో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తారని.. ఆ సమయంలో నీరు నిలిచిన గుంతలన్నింటిని మూసివేస్తారన్నారు. కాగా, రక్షిత నీటి పధకాలను ప్రతీ నెల 1, 11, 21వ తేదీల్లో శుభ్రపరిచి.. లీకేజీలు లేకుండా చూసుకోవాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు.

Also Read: గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా