కొత్త రెవెన్యూ చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: హరీశ్ రావు

త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అర్హులైన వారికి 1201 పట్టాదారు పాసు పుస్తకాలను, 101 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

కొత్త రెవెన్యూ చట్టంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం: హరీశ్ రావు
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 10:37 AM

త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా, సులభంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలోనే చర్చించి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అర్హులైన వారికి 1201 పట్టాదారు పాసు పుస్తకాలను, 101 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం వచ్చిన తరువాత నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి సంతకం పెడితే ఇంటికే పట్టాదారు పాసు పుస్తకాన్ని పంపించేలా చేయబోతున్నామని పేర్కొన్నారు. మీ టైటిల్ డీడ్, ఇతరత్రా సమస్యలు లేకుండా సులభతరమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మార్పులు తేనున్నామని ఆయన తెలిపారు. వచ్చే పంటకు ఎకరానికి పెట్టుబడి సాయం కింద రూ.5వేల రూపాయలు రైతుబంధు పథకం కింద ఇవ్వనున్నామని వెల్లడించారు. దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడంలో మాత్రం తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది