నాన్నా! నువ్వే మాకు సూపర్ హీరో!

నాన్న అంటే పిలుపు కాదు.. అది ఒక ఎమోషన్. బిడ్డను అమ్మ ప్రపంచానికి పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచం అంటే ఏమిటో బిడ్డకు తెలియజేస్తాడు. ఇక ఈ రోజు ఫాదర్స్ డే.. ఈ సందర్భంగా ప్రముఖులు, సెలెబ్రిటీస్ తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తమ బిడ్డలకు విలువలు నేర్పిన తండ్రులందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పనివాళ్ళు లేరు. ఆ ట్వీట్లలో కొన్ని!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *