తండ్రి చాయ్‌వాలా..కూతురు క్రికెట్‌ స్టార్‌

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి స్టార్‌ క్రికెటర్‌గా దూసుకుపోతోంది. రంజిత్‌ ట్రోఫికి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ..జిల్లాకే గర్వకారణంగా నిలుస్తోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఓ టి కొట్టు యజమాని వెంకటేష్‌..కూతురు అనూష. వెంకటేష్‌ కు ఇద్దరు కూతుళ్లు..ఓ కొడుకు ఉన్నారు. వీరిలో రెండో అమ్మాయి అనూష.  కోడుమూరులో మహిళ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది. భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపిక కావాలనే లక్ష్యంతోనే తాను కృషిచేస్తున్నట్లుగా చెప్పింది అనూష.

Follow us

|

Updated on: Aug 14, 2019 | 11:52 AM