బీహార్ తొలిదశ ఎన్నికలు, బ్యాలట్ పెట్టెల్లో ఆరుగురు మంత్రుల భవితవ్యం

బీహార్ తొలిదశ ఎన్నికల్లో బుధవారం 2 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 71 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

బీహార్ తొలిదశ ఎన్నికలు, బ్యాలట్ పెట్టెల్లో ఆరుగురు  మంత్రుల భవితవ్యం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2020 | 11:15 AM

బీహార్ తొలిదశ ఎన్నికల్లో బుధవారం 2 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 71 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. జెడి-యూ 35 స్థానాలకు, బీజేపీ 29, ఎల్ జేపీ 35, ఆర్జేడీ 42, కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఈ తొలి దశ ఎలెక్షన్స్ లో ఆరుగురు మంత్రులు, ఓ మాజీ సీఎం భవితవ్యం తేలనుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లోనూ ఎల్ జె పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని  ఈ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఇదివరకే ప్రకటించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..