అభినందన్‌కు పాక్‌లో పెరుగుతున్న అభిమానులు

న్యూఢిల్లీ: భారత హీరో అభినందన్ పాకిస్థాన్‌లో కూడా హీరోనే. ఆయనకు రోజు రోజుకూ శత్రు దేశంలో కూడా అభిమానులు పెరుగుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తకుండా, శాంతికి కారణమైన వ్యక్తిగా అభినందన్‌ను పాకిస్థానీలు అభిమానిస్తున్నారు. అతను టీ తాగిన ఫొటో అయితే అక్కడ మరీ వైరల్‌గా మారింది. ఆ ఫొటోను అక్కడ టీ వ్యాపారస్థులు తమ టీ స్టాళ్ల ముందు పెట్టుకుని మరీ టీ అమ్ముతున్నారు. ఈ విధమైన ఒక పోస్టర్ పాకిస్థాన్‌లో వెలుగు చూసింది. […]

అభినందన్‌కు పాక్‌లో పెరుగుతున్న అభిమానులు
Follow us

|

Updated on: Mar 13, 2019 | 5:03 PM

న్యూఢిల్లీ: భారత హీరో అభినందన్ పాకిస్థాన్‌లో కూడా హీరోనే. ఆయనకు రోజు రోజుకూ శత్రు దేశంలో కూడా అభిమానులు పెరుగుతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తకుండా, శాంతికి కారణమైన వ్యక్తిగా అభినందన్‌ను పాకిస్థానీలు అభిమానిస్తున్నారు.

అతను టీ తాగిన ఫొటో అయితే అక్కడ మరీ వైరల్‌గా మారింది. ఆ ఫొటోను అక్కడ టీ వ్యాపారస్థులు తమ టీ స్టాళ్ల ముందు పెట్టుకుని మరీ టీ అమ్ముతున్నారు. ఈ విధమైన ఒక పోస్టర్ పాకిస్థాన్‌లో వెలుగు చూసింది. అదిప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభినందన్‌ మాదిరిగా తన టీ కూడా ప్రత్యర్ధులను సైతం స్నేహితులుగా మారుస్తుందంటూ ఒక లైన్ రాసుకున్నాడా వ్యాపారి.