Breaking News
  • భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లాంలో మళ్లీ అలజడి. 2 శక్తివంతమైన సర్వైలెన్స్ కెమేరాలను ఏర్పాటు చేసిన చైనా. వివాదాస్పద స్థలానికి దారితీసే రోడ్డు రిపేర్. 2017లో 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు. లద్దాఖ్ ఉద్రిక్తతల మళ్లీ కుట్రలు పన్నుతున్న చైనా.
  • తూర్పు గోదావరి జిల్లా: కాకినాడ లొంగిపోయిన మావోలు. కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు పేర్లు కొవ్వాసి సునీత. కలుమ మనోజ్ . లొంగిపోయిన మావోయిస్టులకు 5 వేల ఆర్థిక సహాయం చేసిన జిల్లా ఎస్పీ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చం నాయుడు కు కరోనా పాజిటివ్. కోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు హైకోర్టుకు లేఖ రాసిన గుంటూరు రమేష్ హాస్పటల్. అచ్చెన్నాయుడు కు కరోనా పాజిటివ్ అని లేఖలో హైకోర్టు కు తెలిపిన రమేష్ హాస్పిటల్స్. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతున్నఅచ్చెన్నాయుడు ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ చేసిన ఆస్పత్రి సిబ్బంది.
  • చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఫై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు. కరోనా వైరస్ నిర్ధారణ కావడం తో ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం . ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగ్గా ఉంది . శరీరం లో ఆక్సిజన్ లెవల్స్ నిలకడగా ఉన్నాయ్ . వైద్యుల పర్యవేక్షణలో మెరుగయిన వైద్య చికిత్స అందిస్తునాం.
  • విజయవాడ : రమేష్ హాస్పిటల్ లీలలు. ఒక్కొక్కటిగా రమేష్ హాస్పిటల్ అక్రమాలు. నాలుగురోజుల గా పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ లో మే 18 న కోవిడ్ కేర్ సెంటర్ కు అనుమతి కోరిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం . కాని మే 15 నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్‌. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లకు నిర్వహణ. స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదంతో బయటపడ్డ అక్రమాలు.
  • అమరావతి: ‘దిశ’ చట్టం అమలుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా అధికారులు హాజరు.
  • కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా లోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం.

క్యాన్సర్‌తో ప్రముఖ ప్రొడ్యూస‌ర్ క‌న్నుమూత‌..

క్యాన్సర్‌తో పోరాడుతూ ప్ర‌‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌మ్‌ ప్రొడ్యూస‌ర్ హ‌రీష్ షా (76) క‌న్న‌మూశారు. గ‌త కొన్నాళ్లుగా హ‌రీష్ షా క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. మంగ‌ళ వారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. ఈ విష‌య‌మై స్పందించిన కుటుంబ స‌భ్యులు..
Famous Producer Harish shah dies at 76, క్యాన్సర్‌తో ప్రముఖ ప్రొడ్యూస‌ర్ క‌న్నుమూత‌..

క్యాన్సర్‌తో పోరాడుతూ ప్ర‌‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌మ్‌ ప్రొడ్యూస‌ర్ హ‌రీష్ షా (76) క‌న్న‌మూశారు. గ‌త కొన్నాళ్లుగా హ‌రీష్ షా క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. మంగ‌ళ వారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. ఈ విష‌య‌మై స్పందించిన కుటుంబ స‌భ్యులు నిర్మాత హ‌రీష్ షా మృతి చెందిన‌ట్టు ధృవీక‌రించారు. కాగా ప్రొడ్యూస‌ర్ మృతిపై ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. మ‌రో గొప్ప నిర్మాత‌ను కోల్పోయామ‌ని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

అబ్ ఇన్సాఫ్ హో, ధన్ దౌలత్, జల్జాలాగా తదితర చిత్రాలకు హరీష్ షా దర్శకత్వం వహించారు. వీటిలో ధర్మేంద్ర నటించిన ‘జల్జాలా’ చిత్రం(1988), రిషి కపూర్ -నీతు కపూర్ కలిసి నటించిన ‘ధన్ దౌలత్’ చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ‘జాల్: ది ట్రాప్’, ‘రామ్ తేరే కిత్నే నామ్’, ‘కాలా సోనా’ లాంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఈయన క్యాన్సర్‌పై ‘వై మి’ అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు, ఇది రాష్ట్రపతి అవార్డును గెలుచుకుంది.

Related Tags