సినీ రచయిత సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి..

ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ..

సినీ రచయిత సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 22, 2020 | 2:51 PM

ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అశోక్ తేజకు చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని పేర్కొన్నారు.

కాగా రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై నటుడు ఉత్తేజ్ స్పందించాడు. ‘మా మావయ్య ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తలు నిజమే. చికిత్స కోసం ఆయనని హాస్పిటల్‌లో చేర్పించాం. శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స జరగనుందన్నాడు’. అయితే సర్జరీ సమయంలో రక్తం అవసరమౌతుందేమోనని మావయ్య.. తన స్నేహితుడితో చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. రకరకాల వార్తలు వస్తున్నాయి. రక్తం అవసరం ఉన్న మాట వాస్తవమే. దాని కోసం నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి కాల్ చేశాను. వాళ్లు స్పందించి రక్త దాతలను పంపిస్తామన్నారు. అలాగే మావయ్య ఆరోగ్యం గురించి తెలిసి చిరంజీవి ఉదయాన్నే కాల్ చేశారు. మావయ్యతో కూడా మాట్లాడి, ధైర్యం చెప్పారని ఉత్తేజ్ వెల్లడించాడు.

Read More:

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?

రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'

T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..

హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా

దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా

ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..

కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!