వాన్‌పిక్ కేసులో.. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్!

Famous Business Person Nimmagadda Prasad In Custody Of Serbia Police, వాన్‌పిక్ కేసులో.. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్!

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు సెర్బియా దేశంలో అరెస్ట్ చేసి.. అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ప్రతినిధుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఆయన్ని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బెల్‌గ్రాడ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ఆ దేశ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *