పాలసీ మార్చిన ఫేస్‌బుక్‌.. ట్రంప్ కు షాక్ !

ఫేస్ బుక్ తన పాలసీ మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన ఓ పోస్ట్ కింద 'డిస్ క్లైమర్' (మాకు సంబంధంలేదు) అనే పదాన్ని జోడించింది. ఎన్నికల్లో మెయిల్-ఇన్-ఓటింగ్ అవినీతికి దారి తీస్తుందని ట్రంప్ చేసిన..

పాలసీ మార్చిన ఫేస్‌బుక్‌.. ట్రంప్ కు షాక్ !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 22, 2020 | 5:29 PM

ఫేస్‌బుక్‌ తన పాలసీ మార్చుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన ఓ పోస్ట్ కింద ‘డిస్ క్లైమర్’ (మాకు సంబంధంలేదు) అనే పదాన్ని జోడించింది. ఎన్నికల్లో మెయిల్-ఇన్-ఓటింగ్ అవినీతికి దారి తీస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యను పోస్ట్ చేసి.. ఇది తమ అభిప్రాయం కాదన్నట్టు ఈ వర్డ్ ని ప్రముఖంగా పేర్కొంది. ప్రపంచ నేతలతో సహా ఎవరు తప్పుడు సమాచారమిచ్చినా.. ఇందుకు వారే బాధ్యులన్నట్టు ఇకపై ఇలాగే స్పష్టం చేయనుంది. మెయిల్-ఇన్-ఓటింగ్ ఎన్నికల వ్యవస్థలో అవినీతికి దారి తీస్తుందని, ఈ విధానాన్ని కోర్టులే మార్చవలసి ఉంటుందని  ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘రిగ్డ్ ఎలెక్షన్” అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా ఆయన యాడ్ చేశారు. హింసకు దారి తీసే, లేదా రెచ్చగొట్టే, లేక ఎన్నికల సందర్భంలో ప్రజలను తప్పుదారి పట్టించే కంటెంట్ కి ఇక తాము బాధ్యులం కాదని, అసలు ఇలాంటి కంటెంట్ ని తొలగిస్తామని ఫేస్‌బుక్‌ ఇదివరకే ప్రకటించింది.

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..