200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్.. రీజన్ ఇదే..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను తొలగించింది.

200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్.. రీజన్ ఇదే..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 7:57 PM

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్వేశాలు రెచ్చగొట్టేలా అకౌంట్స్‌లో పోస్టింగ్స్‌ చేస్తున్న పలు అకౌంట్లను తొలగించింది. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. తాజాగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి ప్రజల్లో విద్వేశాలను ప్రేరేపించేలా ఉన్న 200 అకౌంట్స్‌ను డిలిట్ చేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంది. ఇంతకు ముందు డిలీట్ చేసిన అమెరికన్ గార్డ్ గ్రూపులతో కూడా ఈ అకౌంట్లు మ్యూచ్‌వల్‌గా ఉన్నట్లు వెల్లడించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు పోస్ట్ చేసినందుకు ఆ అకౌంట్లను డిలీట్ చేసింది ఫేస్‌బుక్. అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో మద్దతుదారులతో పాటు.. ఆ అకౌంట్‌లకు సంబంధించిన గ్రూప్‌ సభ్యులు పాల్గొనేలా చేసినట్లు వీడియోల్లో చూశామని.. అంతేకాదు.. వాటిలో విధ్వంసం సృష్టించే విధంగా ప్రేరేపించేలా ఉన్నాయని.. ఫేస్‌బుక్‌కు సంబంధించిన అధికారి ఒకరు పేర్కొన్నారు.

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.