క్రిప్టో కరెన్సీకి చెక్.. ఫేస్ బుక్ న్యూ ‘ క్రియేషన్ ‘ !

క్రిప్టో కరెన్సీ కి ప్రత్యామ్నాయంగా ఓ కొత్త ఫైనాన్షియల్ సిస్టం క్రియేట్ చేయాలని నిర్ణయించుకుంది ఫేస్ బుక్ సంస్థ. ఇందుకోసం ఏడాదిగా కసరత్తు చేస్తూ వచ్చింది. మాస్టర్ కార్డ్, ఉబెర్ వంటి సంస్థలతో బాటు 27 భాగస్వామ్య కంపెనీలతో దీన్ని ప్రారంభిస్తామని, వచ్ఛే సంవత్సరం తమ పార్ట్ నర్లను 100 కి పెంచుకుంటామని ఈ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ వినియోగంపై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో జుకర్ బెర్గ్ తాజాగా ఈ […]

క్రిప్టో కరెన్సీకి చెక్.. ఫేస్ బుక్ న్యూ ' క్రియేషన్ ' !
Follow us

|

Updated on: Jun 19, 2019 | 3:27 PM

క్రిప్టో కరెన్సీ కి ప్రత్యామ్నాయంగా ఓ కొత్త ఫైనాన్షియల్ సిస్టం క్రియేట్ చేయాలని నిర్ణయించుకుంది ఫేస్ బుక్ సంస్థ. ఇందుకోసం ఏడాదిగా కసరత్తు చేస్తూ వచ్చింది. మాస్టర్ కార్డ్, ఉబెర్ వంటి సంస్థలతో బాటు 27 భాగస్వామ్య కంపెనీలతో దీన్ని ప్రారంభిస్తామని, వచ్ఛే సంవత్సరం తమ పార్ట్ నర్లను 100 కి పెంచుకుంటామని ఈ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ వినియోగంపై అప్పుడే అనుమానాలు తలెత్తడంతో జుకర్ బెర్గ్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. లిబ్రా అని కూడా వ్యవహరించే ఈ కరెన్సీకి సంబంధించి యూజర్ల ప్రయివేటు సమాచారాన్ని ఫేస్ బుక్ సరిగా ప్రొటెక్ట్ చేయడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫేస్ బుక్ తన కొత్త ప్రాజెక్టును వచ్ఛే ఏడాది నుంచి లాంచ్ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. బిట్ కాయిన్ వంటి కరెన్సీని ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ కొనుగోలుకు అనేకమంది వాడుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఒక విధమైన నిరసనలు ప్రారంభమయ్యాయి. ఏమైనా తమ నూతన ‘ కాయిన్ ‘ విధానానికి ‘ లిబ్రా ‘ పునాది కాగలదని ఈ సంస్థ బ్లాక్ చైన్ టెక్నాలజీ హెడ్ డేవిడ్ మార్కోస్ భావిస్తున్నారు. మొత్తం వాల్డ్ లోనే ఓ గొప్ప మార్పును తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.యూజర్లకు మరింత బెటర్ ప్రయివసీ కల్పిస్తామని జుకర్ బెర్గ్ ఇఛ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ఆర్ధిక సంబంధ లావాదేవీల్లో అమెరికన్ కంపెనీలతో బాటు చైనీస్ కంపెనీ టెన్సెన్ట్ డెవలప్ చేసిన ‘ వీచాట్ ‘ వంటి సంస్థలతో టచ్ లో ఉంటామని బెర్గ్ పేర్కొన్నారని ఆయన వివరించారు. పే మెంట్ సిస్టం అన్నది పారదర్శకంగా ఉండాలని అయన అన్నారు. డిజిటల్ టోకెన్స్ కు సంబంధించి ఇటీవల ఫేస్ బుక్ ప్రాజెక్టు సీక్రెట్లు కొన్ని లీక్ కావడంతో.. బిట్ కాయిన్ల విలువ తగ్గిపోయింది.

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!