ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 యాప్‌లపై భార‌త ఆర్మీ నిషేధం..

ఇండియన్ ఆర్మీ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. భార‌త సైనికులు, అధికారులంద‌రూ.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స‌హా 89 రకాల అప్లికేష‌న్స్ నుంచి వెంటనే తమ అకౌంట్ల‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 యాప్‌లపై భార‌త ఆర్మీ నిషేధం..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 11:37 PM

ఇండియన్ ఆర్మీ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. భార‌త సైనికులు, అధికారులంద‌రూ.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ స‌హా 89 రకాల అప్లికేష‌న్స్ నుంచి వెంటనే తమ అకౌంట్ల‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్మీ వారంద‌రూ మొబైల్ ఫోన్ల నుంచి ఆ యాప్‌లను తీసివేయాల‌ని సూచించింది. వీటిలో కేంద్ర స‌ర్కార్ ఇటీవల నిషేధించిన‌ చైనాకు చెందిన 59 రకాల యాప్‌లు సహా ప్ర‌స్తుతం బాగా వాడుక‌లో ఉన్న‌ వివిధ‌ కీలక యాప్‌లు ఉన్నాయి. జులై 15లోగా వీటన్నింటి సైనికులు, అధికారులు తొల‌గించాల‌ని ఆర్మీ డెడ్ లైన్ విధించింది. ఈ మేర‌కు 13 లక్షల జవాన్లకు ఆదేశాలు అందాయి. సేఫ్టీ రీజ‌న్స్, సెన్సిటివ్ డేటా లీకేజీ వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భార‌త‌ ఆర్మీ బుధవారం తెలిపింది. ఈ ఆదేశాలను పాటించని సైనికులు, అధికారులపై తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!