Facebook: కీలక నిర్ణయం తీసుకున్న ‘ఫేస్‏బుక్’.. ఇకనుంచి ఆ ఆప్షన్ కనిపించదు.. రీడిజైన్ చేయనున్న..

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‏బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేయడానికి సన్నాహాలు

Facebook: కీలక నిర్ణయం తీసుకున్న 'ఫేస్‏బుక్'.. ఇకనుంచి ఆ ఆప్షన్ కనిపించదు.. రీడిజైన్ చేయనున్న..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 6:43 PM

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‏బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే ఇప్పటివరకు పబ్లిక్ పేజీల్లో ఉన్న లైక్ బటన్‏ను తొలగించనుంది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియా కంపెనీ ఓ ప్రకటనలో పేర్కోంది.

ఫేస్‏బుక్ పబ్లిక్ పేజీలను రీడిజైన్ చేయనుంది. న్యూస్ ఫీడ్‏లో మరిన్ని కన్వర్షన్లు పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టిస్టులు, పబ్లిక్ ఫిగర్స్, బ్రాండ్స్ పబ్లిక్ పేజీల్లో ఇక నుంచి లైక్ బటన్ కనిపించనుంది. దీంతో ఇక ఫేస్‏బుక్ పైజీల్లో ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారని తెలిపింది. ఇక ఈ కొత్త రీడైజన్‏ను జనవరిలోనే ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్టులో తెలిపింది. ఇప్పటివరకు లైక్ బటన్, ఫాలోవర్స్ బటన్ వేర్వేరుగా ఉండడంటో యూజర్లకు కన్ఫ్యూజన్‏గా ఉండేది. తాజాగా ఫేస్‏బుక్ తీసుకువస్తున్న ఈ రీడిజైన్‏తో అందుకు చెక్ పెటనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

WhatsApp: మీ మేసేజ్‏లు ఎవరైనా చూస్తారని అనుమానపడుతున్నారా ? ఈ సెట్టింగ్స్ చేస్తే మీ వాట్సప్ భద్రమే ఇక..

What’s App: సిగ్నల్ యాప్‏కు మారుతున్నారా ? అయితే మీ వాట్సప్ గ్రూపులను మార్చుకోండిలా..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.