డిజిటల్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో ఫేస్‌బుక్ బిట్ కాయిన్

ఇప్పటి వరకు సామాజిక మాధ్యమంగా ఉన్న ఫేస్‌బుక్.. త్వరలో డిజిటల్ వ్యాపారంలోకి దిగనుంది. ప్రపంచ వ్యాప్తంగా గల తన ఖాతాదారుల సౌలభ్యం కోసం బిట్‌కాయిన్‌ తరహా క్రిప్టోకరెన్సీని చలామణిలోకి తేవాలని ఫేస్‌బుక్‌ యోచిస్తోంది. ఇది బిట్‌కాయిన్‌‌ వలే డిజిటల్‌ కాయిన్‌ అని, కాకపోతే దీని విలువ స్థిరంగా ఉండేలా ఫేస్‌బుక్‌ జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి ఫేస్‌బుక్‌ పదుల సంఖ్యలో ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్‌ వ్యాపారాలను నియమించుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *