ఇంటికే నిత్యవసర సరకులు.. బయటికి వెళ్తే మాత్రం అంతే సంగతులు..!

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 20 హాట్‌ స్పాట్‌ కేంద్రాలను […]

ఇంటికే నిత్యవసర సరకులు.. బయటికి వెళ్తే మాత్రం అంతే సంగతులు..!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 9:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 20 హాట్‌ స్పాట్‌ కేంద్రాలను గుర్తించిన ప్రభుత్వం.. అక్కడి వారు బయటకు వెళ్లేది లేదంటూ ఆదేశాలిచ్చింది. వారికి కావాల్సిన నిత్యవసర సరకులను డోర్ డెలివరీ చేస్తామని తెలిపింది. ఇక ఢిల్లీలో ఎక్కడైనా సరే.. బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలిచ్చింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో వైద్య అవసరాలకు తప్ప బయటకు అనుమతిచ్చేది లేదని తెలిపారు. అంతేకాదు.. ఇక ఢిల్లీలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. ఇతరులెవరూ లోపలికి రాకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..