Gold Price Today: వివాహాది శుభకార్యక్రమాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోన్న వారికి బహుశా ఇదే సరైన సమయంలా కనిపిస్తోంది. రోజురోజుకీ తగ్గుతోన్న బంగారం ధరలే దీనికి కారణంగా చెప్పవచ్చు…