కరోనా వైరస్‌ ముప్పు.. భారత్‌కు 17వ స్థానం..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌ భారత్‌కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్‌ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్‌ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్‌ విశ్వవిద్యాలయం, రాబర్ట్‌ కోచ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా […]

కరోనా వైరస్‌ ముప్పు.. భారత్‌కు 17వ స్థానం..!
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 6:10 AM

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. చైనాను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌ భారత్‌కు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువేనని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ వైరస్‌ ముప్పు అధికంగా పొంచి ఉన్న 20 దేశాల జాబితాలో భారత్‌ ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలపై జర్మనీకి చెందిన హంబోల్ట్‌ విశ్వవిద్యాలయం, రాబర్ట్‌ కోచ్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. చైనా నుంచి సగటున ఎంతమంది ఏయే దేశాలకు వెళ్తుంటారనే గణాంకాలను సేకరించారు. ”చైనాలోని హాంగ్‌ఝౌ విమానాశ్రయం నుంచి రాకపోకలను ఉదాహరణగా తీసుకుందాం.

వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. అక్కడి నుంచి వెయ్యి మంది ప్రయాణికులు బయలుదేరితే.. అందులో సగటున ఇద్దరు జర్మనీకి వెళ్లే అవకాశముంది. అంటే కరోనా వైరస్‌ జర్మనీకి వ్యాప్తి చెందే ముప్పు 0.2%గా ఉన్నట్లు నిర్ధారించాం” అని పరిశోధకులు వివరించారు. ఈ లెక్కన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 0.066%, ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి 0.034%, కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమానాశ్రయానికి 0.024% ముప్పు ఉందని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ 17వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా ఈ జాబితాలో వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!