మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తనయుడు మృతి

మాజీ ఎమ్మెల్యే, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తనయుడు ఫారూక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చౌటుప్పల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారూక్ ప్రాణాలొదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం దగ్గర స్కూటీని ఐ 20 కారు ఢీ కొట్టడంతో గుంటూరుకు చెందిన షేక్ షారూక్(22) అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్ పై స్కూటీ అపి చలి కారణంగా జర్కిన్ వేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు […]

మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తనయుడు మృతి
Follow us

|

Updated on: Nov 04, 2020 | 12:34 PM

మాజీ ఎమ్మెల్యే, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తనయుడు ఫారూక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చౌటుప్పల్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారూక్ ప్రాణాలొదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం దగ్గర స్కూటీని ఐ 20 కారు ఢీ కొట్టడంతో గుంటూరుకు చెందిన షేక్ షారూక్(22) అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్ పై స్కూటీ అపి చలి కారణంగా జర్కిన్ వేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.