ఈవీఎంలతో జాగ్రత్త: చంద్రబాబు

విజయవాడ: ఈవీఎంలలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడన చంద్రబాబు ఈవీఎంల విషయంలో సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వీవీప్యాట్లలో ఉండే స్లిప్పులను ఎందుకు లెక్కించరు? మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు బుకాయిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ వంటి దుర్మార్గులందరూ కలిసి రాష్ట్రంపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అందరివాడ్నని, కొందరివాడ్ని […]

ఈవీఎంలతో జాగ్రత్త: చంద్రబాబు
Follow us

|

Updated on: Mar 29, 2019 | 7:47 PM

విజయవాడ: ఈవీఎంలలో అక్రమాలు జరిగే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడన చంద్రబాబు ఈవీఎంల విషయంలో సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వీవీప్యాట్లలో ఉండే స్లిప్పులను ఎందుకు లెక్కించరు? మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు బుకాయిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ వంటి దుర్మార్గులందరూ కలిసి రాష్ట్రంపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను అందరివాడ్నని, కొందరివాడ్ని కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ఎన్నికల్లో మనకు అడ్డుపడుతున్నది టీఆర్ఎస్ అని అన్నారు. టీఆర్ఎస్ ఏ టీమ్ అయితే కోడికత్తి పార్టీ బీ టీమ్ అని ఆరోపించారు.

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!