యంగ్‌టైగర్‌కు అంత సత్తా లేదు: పోసాని

ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు కొందరు పార్టీ మారగా.. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే సమర్థవంతంగా ఆ పార్టీని ముందుకు నడపగలడని వారు ఆశిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వచ్చినా.. టీడీపీకి మహర్దశ కల్లనే అని […]

యంగ్‌టైగర్‌కు అంత సత్తా లేదు: పోసాని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 27, 2019 | 5:24 PM

ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కీలక నేతలు కొందరు పార్టీ మారగా.. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని కాపాడేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని ఆ పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగిస్తే సమర్థవంతంగా ఆ పార్టీని ముందుకు నడపగలడని వారు ఆశిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వచ్చినా.. టీడీపీకి మహర్దశ కల్లనే అని ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి అంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చినా.. పార్టీ ముందుకు సాగజాలదని అభిప్రాయపడ్డారు. హీరోలను జనాలు నమ్మే పరిస్థితులు పోయాయని.. అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హీరో ఇమేజ్‌కి, రాజకీయాలకు మధ్య సంబంధమన్నది ఏదీ లేదని.. ఇమేజ్‌ను నమ్ముకుంటే కొంతమంది అభిమానులను సంపాదించుకోగలరేమో కానీ వారి ఓట్లను పొందలేదని పోసాని తెలిపారు. అంతేకాకుండా తాను వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినందుకు చాలా అవకాశాలే పోగొట్టుకున్నానని ఆయన వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీకి మద్దతిచ్చే వారు చాలామంది ఉన్నారని.. తాను వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం కొన్ని సంతకం చేసిన సినిమాల నుంచి తప్పించారని ఆయన అన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!