భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : వరంగల్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దర్శించుకున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారి కల్యాణ వారోత్సవాల్లో భాగంగా మంత్రి గురువారం ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం వేద పండితులు మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *