‘వాల్మీకి’ ప్రీ టీజర్ టైమ్ ఫిక్స్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ టీజర్‌ను జూన్ 24 సాయంత్రం 5.18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు టీమ్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గ్యాంగ్‌స్టార్ […]

'వాల్మీకి' ప్రీ టీజర్ టైమ్ ఫిక్స్..!
Ravi Kiran

|

Jun 22, 2019 | 3:31 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ టీజర్‌ను జూన్ 24 సాయంత్రం 5.18 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు టీమ్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

గ్యాంగ్‌స్టార్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ యంగ్ హీరో అధర్వ మురళీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu