ఆ స్టార్ డైరెక్టర్ తో రవితేజ సినిమా..?

డైరెక్టర్ వి.వి.వినాయక్ తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరి కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే వినాయక్ ఒక కథను హీరో రవితేజకు వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో రవితేజ కూడా ఓకే చెప్పినట్లు వినికిడి. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో […]

ఆ స్టార్ డైరెక్టర్ తో రవితేజ సినిమా..?
Follow us

|

Updated on: Mar 01, 2019 | 1:54 PM

డైరెక్టర్ వి.వి.వినాయక్ తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరి కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే వినాయక్ ఒక కథను హీరో రవితేజకు వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో రవితేజ కూడా ఓకే చెప్పినట్లు వినికిడి. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతోనైనా వినాయక్ మళ్ళీ హిట్ కొడతాడా లేదా అనేది వేచి చూడాలి.