Sudheer Babu: తన సినిమా పాటను ప్రెస్, మీడియాకి డెడికేట్ చేసిన యంగ్ హీరో సుధీర్ బాబు

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''.  టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్

Sudheer Babu: తన సినిమా పాటను ప్రెస్, మీడియాకి డెడికేట్ చేసిన యంగ్ హీరో సుధీర్ బాబు
Sudheer Babu
Follow us

|

Updated on: Aug 17, 2022 | 8:25 PM

యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu)నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”.  టాలీవుడ్ లో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం నుండి ‘మీరే హీరో లాగా ఉన్నారు’  అంటూ సాగే పాటని ప్రెస్ సమక్షంలో గ్రాండ్ గా విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి సాంగ్ లాంచ్ ఈవెంట్ కి అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఒక మంచి సినిమా వస్తే మాకంటే మీరే ఎక్కువ ప్రమోట్ చేస్తారు. నటీనటులకు ఎంత ప్యాషన్ వుంటుందో జర్నలిస్ట్ లు కూడా అంతే ప్యాషన్ తో పని చేస్తారు. మీరే హీరోలా వున్నారు పాట ప్రెస్ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది అన్నారు.

అలాగే  ఈ పాట ప్రెస్, మీడియాకి డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి గారు కథకు న్యాయం చేసే దర్శకుడు . ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ఉప్పెన వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది. ఎలాంటి పాత్ర అయినా చేయగలననే నమ్మకం ఇస్తుందని భావిస్తున్నా. పీజీ విందా గారితో ఇది నా నాలుగో సినిమా. వివేక్ సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు మహేంద్ర బాబు, సుధీర్ బాబు, కిరణ్ కి ఇది పర్ఫెక్ట్ లాంచ్. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది. నాకు సిరివెన్నెల గారి పాటలు అంటే ఇష్టం. ఆయన్ని మనం మిస్ కాకూడదు. అలా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రీ గారి పై వుంది. హను రాఘపుడి గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సెప్టెంబర్ 16 న విడుదలౌతుంది. ఇంద్రగంటి గారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా వుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!