KGF Chapter 2: ఫ్యాన్స్ ఊహించని రేంజ్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్ ఉండనుందట..

కన్న‌డ రాక్ స్టార్ య‌ష్హీరోగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా

KGF Chapter 2: ఫ్యాన్స్ ఊహించని రేంజ్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్ ఉండనుందట..
Kgf 2
Follow us

|

Updated on: Mar 04, 2022 | 7:02 PM

KGF Chapter 2 :కన్న‌డ రాక్ స్టార్ య‌ష్హీరోగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ ఛాప్టర్ 2. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2  పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గ‌ర క్రియేట్ చేసిన సెన్సేష‌న్‌ను ఇప్పుడే ఎవ‌రూ మ‌ర‌చిపోలేం. ఈ దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచ‌నాల‌ను మించేలా భారీ బ‌డ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌.

కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైల‌ర్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌న‌ను వెలువ‌రిచారు. మార్చి 27 సాయంత్రం 6 గంట‌ల 40 నిమిషాల‌కు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. చాలా సినిమాలు ట్రైల‌ర్స్ వ‌చ్చేశాయి. కానీ త‌మ అభిమాన హీరో ట్రైలర్ రాక‌పోయినా ఫ్యాన్స్ చాలా న‌మ్మ‌కంతో, ఎగ్జ‌యిట్మెంట్‌తో వెయిట్ చేశారు. హోంబ‌లే ఫిలింస్ వారి నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చింది.

అదే స‌మ‌యంలో ఇత‌ర సినిమాల రిలీజ్ స‌మ‌యంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైల‌ర్‌ను ప్ర‌ద‌ర్శిస్తారంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను నిర్మాణ సంస్థ తోసిపుచ్చింది. అభిమానులు కోరుకున్న‌ట్లే మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ డేట్ రోజున కేజీఎఫ్ ఛాప్టర్ 2 ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇత‌ర సినిమాల‌తో క్లాష్ లేకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ఊహించని విధంగా ఉండనుందని తెలుస్తుంది. అప్పుడెప్పుడో విడుదల చేసిన టీజర్ తోనే సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ట్రైలర్ ను కూడా అదే రేంజ్ లో డిజన్ చేస్తున్నారని తెలుస్తుంది. రాకీ భాయ్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..