Mahesh Babu: మహేష్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారిందా..? ప్రేక్షకులకు ముందుకు వచ్చేది అప్పుడేనా.?

అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu: మహేష్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారిందా..? ప్రేక్షకులకు ముందుకు వచ్చేది అప్పుడేనా.?
Mahesh Babu
Follow us

|

Updated on: Jan 29, 2023 | 7:48 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అతడు, ఖలేజా లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది.తాజాగా మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు.  ఇటీవలే మహేష్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మహేష్ తో త్రివిక్రమ్ మొదట యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడని అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కథలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట.

ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ సినిమాను ఆగస్టు లో రిలీజ్ చేస్తామని ఇటీవలే నిర్మాతలు తెలిపారు. ఇటీవలే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. మహేష్ మూవీని ఆగస్టు లో రిలీజ్ చేస్తామని అన్నారు.

అయితే షూటింగ్ కు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ ను మరో సారి వాయిదా వేశారని అంటున్నారు. వరుస వాయిదాల నేపథ్యంలో సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా మార్చాలని టీమ్‌ అనుకుంటున్నారు.  అక్టోబరులోని సినిమాను మూవ్‌ చేస్తున్నారని టాక్‌. విజయదశమి సందర్భంగా సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!