Shamshera: బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన షంషేరాను జక్కన్న చెక్కివుంటే..?

పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇప్పుడు అందరు దర్శకులు తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికి కూడా పాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగు సినిమా పేర్లే చెప్తున్నారు అందరు.

Shamshera: బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన షంషేరాను జక్కన్న చెక్కివుంటే..?
Rajamouli
Follow us

|

Updated on: Jul 27, 2022 | 3:08 PM

పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇప్పుడు అందరు దర్శకులు తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికి కూడా పాన్ ఇండియా సినిమాలు అంటే తెలుగు సినిమా పేర్లే చెప్తున్నారు అందరు. అయితే బాలీవుడ్ లో ను పాన్ ఇండియా సినిమాలు చేసి రికార్డులు తిరగరాస్తామని కొందరు దర్శకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ బాధ్యతను భుజానకెత్తుకున్నాడు రణబీర్. చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ రీసెంట్ గా షంషేరా(Shamshera) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన షంషేరా.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. 1871 నేపథ్యంలో ఈ మూవీని బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. కరణ్ మల్హోత్ర దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా మన రాజమౌళి తీసివుంటే ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలు అన్ని భాషల్లో సంచలన విజయాన్ని అందుకున్నాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంది. దాంతో ఇప్పుడు అందరు రాజమౌళి గురించే మాట్లాడుకుంటున్నారు. షంషేరా సినిమాను రాజమౌళి తీసుంటే ఎలా ఉండేది. సీన్స్ ను ఆయన అయితే ఎలా కంపోజ్ చేశే వారు. ఫైట్స్ సీక్వెన్స్ ను ఎలా ప్లాన్ చేశేవారు అంటూ చర్చించుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. నిజంగా షంషేరా సినిమాను జక్కన్న చెక్కి ఉంటే మరోలా ఉండేదేమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..