Salaar: సలార్‏లో విజయ్ దేవరకొండ.. అచ్చం ప్రభాస్ లుక్‏లోనే రౌడీ.. వైరలవుతున్న ఫోటోస్..

తాజాగా విజయ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ సినిమాలో విజయ్ భాగం కానున్నారంటూ టాక్ వినిపిస్తోంది.

Salaar: సలార్‏లో విజయ్ దేవరకొండ.. అచ్చం ప్రభాస్ లుక్‏లోనే రౌడీ.. వైరలవుతున్న ఫోటోస్..
Prabhas, Vijay
Follow us

|

Updated on: Nov 28, 2022 | 7:58 PM

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న విజయ్… ఇప్పుడిప్పుడే నెట్టింట సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే తాజాగా విజయ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ సినిమాలో విజయ్ భాగం కానున్నారంటూ టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతుంది. ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై ఆసక్తి పెంచగా.. ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ఇవి కూడా చదవండి

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా విజయ్ నటిస్తున్నారట. అది కూడా ప్రభాస్ తమ్ముడిగా విజయ్ కనిపించనున్నారని.. సలార్ క్లైమాక్స్ లో విజయ్ ను పరిచయం చేసి .. ఆ తర్వాత రానున్న సలార్ 2 చిత్రంలో కీలకమైన పాత్రలో ఆయన్ను చూపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు