Vijay Deverakonda: “లైగర్ పక్కా బ్లాక్ బస్టర్”.. డిక్లేర్ చేసిన విజయ్ దేవరకొండ..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vijay Deverakonda: లైగర్ పక్కా బ్లాక్ బస్టర్.. డిక్లేర్ చేసిన విజయ్ దేవరకొండ..
Vijay Devarakonda
Follow us

|

Updated on: Aug 10, 2022 | 8:31 AM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లైగర్(Liger) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), పూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకోనున్నారు. అలాగే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టిన పూరి ఇప్పుడు లైగర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు లైగర్ టీమ్. వరుస ఇంటర్వ్యూస్ తో రచ్చ చేస్తున్నారు. తాజాగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైగర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ అని అన్నారు విజయ్. తనకు సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోతుందని. గతంలో అర్జున్ రెడ్డి టైం లో కూడా ఇలానే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పా అది జరిగింది. ఇప్పుడు లైగర్ బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేస్తున్నా అని విజయ్ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!