F3 Movie: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎఫ్ 3.. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

విక్టరీ వెంకటేష్ -మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

F3 Movie: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎఫ్ 3.. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 28, 2021 | 8:58 AM

F3 Movie: విక్టరీ వెంకటేష్ -మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఎఫ్2 కు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఎఫ్3 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఎఫ్ 3 సినిమా ను ఆగస్టులో విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎఫ్ 2 ను మించి ఈ సినిమా ఎంటర్టైన్ చేయబోతోందని చిత్రయూనిట్ తెలుపుతుంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా కూడా వచ్చే నెల మొదటి వారం నుండి సినిమా చివరి షెడ్యూల్ చేయబోతున్నారట. వరుణ్ మరియు వెంకీల మద్య నడిచే కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉంటయాని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఆగస్టులో ఎఫ్ 3 సినిమాను విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. షూటింగ్ అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇక వెంకటేష్ అసురన్  రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసారు వెంకీ. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు వెంకటేష్. అలాగే గుర్షం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న దృశ్యం 2  షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు వెంకీ. మరో వైపు వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయిన ‘బర్ఫీ’ బ్యూటీ..! తన పన్నేండేళ్ల వయసు నుంచే అనుభవిస్తోందట..!

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి ఇరవై ఏళ్లు..! ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌..

Bandla Ganesh: మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌నున్న బండ్ల గణేశ్‌.. అయితే ఈసారి ఏకంగా హీరోగా.? త‌మిళ రీమేక్‌లో.. 

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.