Jr NTR: కొరటాల, తారక్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో కొమురం భీమ్ గా నటించి మెప్పించారు తారక్.

Jr NTR: కొరటాల, తారక్ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనా..?
Ntr
Follow us

|

Updated on: Jun 28, 2022 | 11:49 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR)ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో కొమురం భీమ్ గా నటించి మెప్పించారు తారక్. ఇక ఇప్పుడు తారక్ నటించనున్న సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ అంత కంగారు పడుతున్నారు దానికి కారణం దర్శకుడు కొరటాల శివ. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కొరటాల ‘ఆచార్య’ సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మెగా అభిమానులను ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. దాంతో ఇప్పుడు తారక్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

కొరటాల తారక్ తో చేసే సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. దాంతో తారక్ ఫ్యాన్స్ లో టెన్షన్ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాను ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్. ఈ మేరకు తారక్ వాయిస్ తో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రాజెక్ట్ తేడా కొట్టకూడదని.. కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొరటాల సినిమా కోసం తారక్ సన్నబడ్డారట. ఆర్ఆర్ఆర్ కొమురం భీమ్ పాత్ర కోసం బరువు పెరిగిన తారక్ .. కొరటాల సినిమా కోసం దాదాపు 10 కేజీల వరకు తగ్గి స్లిమ్ లుక్ లోకి రానున్నారట. అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!