Bheemla Nayak: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అందుకు గ్రీన్ సిగ్నల్

'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో 'భీమ్లా నాయక్' మూవీ తెరకెక్కింది. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ మూవీని తెరకెక్కించారు.

Bheemla Nayak: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అందుకు గ్రీన్ సిగ్నల్
Bheemla Nayak
Follow us

|

Updated on: Feb 23, 2022 | 6:17 PM

Bheemla Nayak Release Date: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చి పండుగ లాంటి వార్త చెప్పింది. రెండు వారాల పాటు ఐదో షోకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కాగా భీమ్లా నాయక్‌ మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.  ఇప్పటికే ఈనెల 25న రిలీజ్ అవ్వనున్న ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రావడం లేటవ్వొచ్చుగాని.. రావడం మాత్రం పక్కా.. బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అంటున్నాడు భీమ్లా. ఇప్పటికే థియేటర్లు వారం రోజుల పాటు బుక్ అయ్యాయి. బుక్ మై షోలో హాట్ కేక్ లా భీమ్లానాయక్‌ టికెట్లు అమ్ముడుపోయాయి. చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌ ‘భీమ్లానాయక్‌’  ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతుంది.

‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో ‘భీమ్లా నాయక్’ మూవీ తెరకెక్కింది. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌.. ఈ కాంబినేషన్‌ మీద ఇండస్ట్రీలో ఉండే క్రేజే వేరు. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఈ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. తాజాగా భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా… మేజర్ ఇన్వాల్మెంట్‌తో కథ నడిపిస్తున్నారు మాటల మాంత్రికుడు. ప్రజంట్ మంచి ఫామ్ లో ఉన్న తమన్  మ్యూజిక్ అందించారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి భారీ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ బోలెడన్ని భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి సినిమా ఎంతమేర మెప్పిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

‘భీమ్లానాయక్‌’  ప్రీరిలీజ్‌ వేడుక లైవ్ దిగువన చూడండి….

Also Read: కళ్లు చెదిరే ఆఫర్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ.. పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్

లచ్చిందేవి కోట్లతో వచ్చింది.. ఆ మూడు అకౌంట్లలో డబ్బులే డబ్బులు.. కానీ చివరకు

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..