Surya: పిరియాడికల్ డ్రామాతో రానున్న సూర్య.. ఏకంగా రెండు పార్టులుగా.. దర్శకుడు ఎవరంటే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సూర్య

Surya: పిరియాడికల్ డ్రామాతో రానున్న సూర్య.. ఏకంగా రెండు పార్టులుగా.. దర్శకుడు ఎవరంటే
Surya
Follow us

|

Updated on: May 25, 2022 | 1:52 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya)స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సూర్య. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్  లైనప్ చేసి ఆయా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాడు సూర్య. ఆకాశం నీ హద్దురా.. జై భీమ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సూర్య. ఇటీవలే ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో శివ పుత్రుడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని టాక్. అలాగే తనతో జై భీమ్ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన జ్ఞానవేల్ రాజాతో కూడా ఓ సినిమా చేస్తున్నాడట సూర్య.

తాజాగా సూర్య మరో స్టార్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ డిస్కషన్ కూడా పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందట. అలాగే ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఆ సినిమాలో సూర్య రెండు విభిన్నమైన పాత్రలతో అలరించబోతున్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Sunil : అప్పట్లో రాఘవేంద్ర రావు.. ఇప్పుడు అనిల్ రావిపూడి మాత్రమే.. సునీల్ ఆసక్తికర కామెంట్స్

F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్‌.. ఏమన్నారంటే..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..