Kamal Haasan: కమల్ హాసన్‏కు కరోనా.. మిత్రుడికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రజినీ కాంత్..

విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ

Kamal Haasan: కమల్ హాసన్‏కు కరోనా.. మిత్రుడికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రజినీ కాంత్..
Kamal Haasan Rajini Kanth
Follow us

|

Updated on: Nov 25, 2021 | 1:01 PM

విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటూ క్యారంటైన్‏లో ఉన్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్… కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆయనకు స్వయంగా కాల్ చేసి మరీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు రజినీ. కమల్ హాసన్, రజినీ కాంత్ ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే కమల్ కూతురు శ్రుతి హాసన్ తన తండ్రి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. తన తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు అని… ప్రస్తుతం తను కోలుకుంటున్నాడని. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారంటూ శ్రుతి హాసన్ ట్వీట్ చేసింది.

ఇటీవల అమెరికా ట్రిప్ ముగించుకొని వచ్చిన తర్వాత కమల్ అస్వస్తతకు గురయ్యారు. దీంతో వైద్యులను సంప్రదించి టెస్టులు నిర్వహించగా.. కమల్ హాసన్‏కు సోకినట్లుగా తేలింది. ప్రస్తుతం కమల్.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోకు ఇప్పుడు ఎవరు వ్యాఖ్యతగా నిర్వహించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కమల్ స్థానంలో హోస్ట్ బాధ్యతలను శృతి హాసన్ చేపట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Also Read: Samantha: అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టిన సమంత.. ఎందుకంటే..

Singer Harini: సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అన్యాయంగా తనపై కేసు పెట్టారని ఆవేదనతో.

Shahid Kapoor: సినిమా కోసం బిచ్చగాడిలా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..