Breaking: సినీ ఇండస్ట్రీని వదలని కరోనా…. కోవిడ్ బారిన పడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..

కరోనాకు వారూ వీరు అని ఉండదు. ఈ వైరస్ కు ఎటువంటి బేధాలు లేవు. జాగ్రత్తగా లేకపోతే ఎవరినైనా పట్టేసుకుంటుంది...

Breaking: సినీ ఇండస్ట్రీని వదలని కరోనా…. కోవిడ్ బారిన పడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..
Follow us

|

Updated on: Apr 29, 2021 | 1:59 PM

కరోనాకు వారూ వీరు అని ఉండదు. ఈ వైరస్ కు ఎటువంటి బేధాలు లేవు. జాగ్రత్తగా లేకపోతే ఎవరినైనా పట్టేసుకుంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా ముందు సమానమే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు కరోనా బారిన పడగా.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాను. ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు వెంటనే టెస్టులు చేయించుకోవాలి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దని” అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.