Sitara-Mahesh Babu: చల్లటి సాయంత్రం వేళ మహేష్‏తో సితార.. నాన్న నుంచి ఎన్నో నేర్చుకున్నానంటున్న ఘట్టమనేని వారసురాలు..

మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు వెండితెరపై కనిపించకపోయిన

Sitara-Mahesh Babu: చల్లటి సాయంత్రం వేళ మహేష్‏తో సితార.. నాన్న నుంచి ఎన్నో నేర్చుకున్నానంటున్న ఘట్టమనేని వారసురాలు..
Sitara
Follow us

|

Updated on: Jan 08, 2022 | 4:53 PM

మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు వెండితెరపై కనిపించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం భారీగానే ఫాలోయింగ్ దక్కించుకుంది సితార. చిన్న వయసులోనే ఇంటర్నెట్.. యూట్యూబ్ ఇలా సామాజిక మాధ్యమాలలో సితార ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇన్‏స్టాలో సితారకు 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. సితార సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది.

తాజాగా మహేష్ తనయ సితార తన ఇన్‏స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో చల్లటి సాయంత్రం వేళ తన తండ్రితో కలిసి నడుస్తూ ముచ్చటిస్తూ వెళ్తుంది. “సూర్యాస్తమయం వేళ నాన్నతో కలిసి వాకింగ్. అరుదైన ఐశ్వర్యం. నాన్న నుంచి చాలా నేర్చుకున్నాను ” అంటూ క్యాప్షన్ ఇస్తూ మహేష్‏తో కలిసి దుబాయ్‏లో నడిచిన వీడియోను షేర్ చేసుకుంది సితార.

ఇదిలా ఉంటే.. ఇటీవల మహేష్ బాబు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా వ్యాపించింది. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరు కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని మహేష్ కోరారు. వైద్యుల సలహాతో ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నటు ప్రకటించారు మహేష్.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!