Shyam Singha Roy: ఆయన డైరెక్షన్‌లో చేయడం చాలా కష్టం గా ఉంది.. ఆసక్తికర విషయం చెప్పిన కృతి..

Updated on: Dec 25, 2021 | 8:49 PM

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగారాయ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తిగా విషయాలను పంచుకున్నారు శ్యామ్ సింగరాయ్ టీమ్.

Published on: Dec 25, 2021 08:48 PM