Shruti Haasan: ప్యాండమిక్‌ టైమ్‌లో ఒకరికొకరు సహకారం అందించుకోవాలంటున్న క్రాక్ బ్యూటీ..

వకీల్ సాబ్... దాదాపు మూడేళ్ళతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపైనే కనిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ సరసన  శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

Shruti Haasan: ప్యాండమిక్‌ టైమ్‌లో ఒకరికొకరు సహకారం అందించుకోవాలంటున్న క్రాక్ బ్యూటీ..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 23, 2021 | 8:31 AM

Shruti Haasan: వకీల్ సాబ్… దాదాపు మూడేళ్ళతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపైనే కనిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ సరసన  శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. రీఎంట్రీలో వకీల్‌సాబ్‌ మూవీతో పవన్‌ కల్యాణ్‌ శ్రుతికి మంచి హిట్‌ ఇచ్చారు. అంతకు ముందే రవితేజ కూడా క్రాక్‌తో మాస్‌ బిర్యానీ వడ్డించేశారు. కాస్త గ్యాప్‌ తీసుకున్నప్పటికీ, వరుస హిట్లతో జోష్‌ మీదున్న శ్రుతి, అదే విషయాన్ని ఇంకో రకంగా ఇన్‌స్టాలో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో తనతో పాటు ఉంటూ, తన సిల్లీ థింగ్స్ ని భరిస్తూ తనలోని క్రియేటివిటీని చియర్‌ అప్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు శ్రుతి హాసన్‌ ప్యాండమిక్‌ టైమ్‌లో ఒకరికొకరు సహకారం అందించుకోవాలని, తన పరంగా ఎవరికైనా ఏమైనా సాయం కావాలన్నా అడగమని హింట్‌ ఇచ్చారు కమల్‌ డాటర్‌. అన్నట్టు ఆమె పోస్ట్ చేసిన ఫొటోల్లో నయా బోయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికా కూడా ఉన్నారండోయ్‌! ఇక  శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్  సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

Tollywood : టాలీవుడ్‌ను కాటేస్తున్న కరోనా మహమ్మారి… కోవిడ్‌తో తెలుగు ఇండస్ట్రీ ఎన్ని కోట్లు నష్టపోయిందంటే..!

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!

వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్

ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా