Sanjay Dutt: ‘ఆ సమయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడుపు ఆగలేదు’.. ఎమోషనలైన సంజయ్ దత్

బాలీవుడ్ బడా హీరోల్లో సంజయ్ దత్ ఒకరు. హిందీలో ఆయన ఓ స్టార్ హీరో.. ఆయన ఎంతో మందికి నటన పరంగా ఆదర్శం.. ఇక ఇప్పుడు ఆయన విలన్ గా నటించి మెప్పిస్తున్నారు.

Sanjay Dutt: 'ఆ సమయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడుపు ఆగలేదు'.. ఎమోషనలైన సంజయ్ దత్
Sanjay Dutt
Follow us

|

Updated on: Apr 17, 2022 | 5:19 PM

బాలీవుడ్ బడా హీరోల్లో సంజయ్ దత్(Sanjay Dutt) ఒకరు. హిందీలో ఆయన ఓ స్టార్ హీరో.. ఆయన ఎంతో మందికి నటన పరంగా ఆదర్శం.. ఇక ఇప్పుడు ఆయన విలన్ గా నటించి మెప్పిస్తున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు సంజయ్ సాబ్. ఇక ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సంజయ్ దత్. అదీరా కేరక్టర్‌ కోసం షూట్‌ చేసే సమయానికే సంజయ్‌దత్‌కి కేన్సర్‌ అని చెప్పారు డాక్టర్లు. 2020 ఆగస్ట్ లో సంజయ్ కు లంగ్ కేన్సర్ ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. అయినా ఆ దుమ్ములో, యష్‌తో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ లో సంజయ్‌దత్‌ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌. ఆ కేరక్టర్‌ కోసం వేసుకున్న మేకప్‌ దగ్గరనుంచి, ఆ కేరక్టర్‌గా ఆయన కనిపించిన విధానం వరకూ ప్రతిదీ బావుంది.  అయితే క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఆయన ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సంజయ్ దత్.

సంజయ్ దత్ మాట్లాడుతూ.. డాక్టర్లు కేన్సర్ అని నాకు చెప్పిన వెంటనే ఏడుపొచ్చేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏడుపు ఆగలేదు. నా కుటుంబం ఏమైపోతుందా అన్న భయం కలిగింది అన్నారు.   ఒక రోజు మెట్లు ఎక్కుతుంటే శ్వాస ఆడ లేదు. స్నానం చేస్తున్న సమయంలోనూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను . దాంతో డాక్టర్ కు ఫోన్ చేశాను. ఊపిరితిత్తుల్లో సగం మేర నీరు చేరినట్టు డాక్టర్లు గుర్తించారు. దాన్ని టీబీ అనుకున్నారు. కానీ, అది కేన్సర్ అని తేలింది.. దాంతో వెంటనే విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని అనుకున్నా.. కానీ ముందు వీసా దొరకలేదు అని చెప్పుకొచ్చారు.  తర్వాత నటుడు, నిర్మాత రాకేష్ రోషన్ ఓ డాక్టర్ ను సంజయ్ కు సూచించారట. దుబాయిలో కీమో థెరపీ తీసుకున్నా అని సంజయ్ తెలిపారు. ఆ సమయంలో చాలా కష్టపడ్డాను. మొత్తానికి సంకల్ప బలంతో, మనో ధైర్యంతో కేన్సర్ ను  జయించాను అని సంజయ్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!

బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!