Chay-Sam: ‘సోషల్ మీడియాలో స్పందిస్తేనే హృదయం ఉన్నట్లా..?’ సామ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన చైతూ !

సామ్ ఆరోగ్య పరిస్థితిపై అఖిల్ మినహా... అక్కినేని ఇంటి నుంచి పెద్దలెవరూ స్పందించకపోవడం ఫ్యాన్స్ నే కాదు.. అందర్నీ ఫీల్ అయ్యేలా చేస్తోంది. కర్టసీకైనా ఓ ట్వీట్ చేస్తే బాగుండు అనే కామెంట్ నెట్టింట వినిపిస్తోంది.

Chay-Sam: 'సోషల్ మీడియాలో స్పందిస్తేనే హృదయం ఉన్నట్లా..?' సామ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన చైతూ !
Samantha -Naga Chaitanya
Follow us

|

Updated on: Nov 02, 2022 | 11:54 AM

చైయ్-సామ్.. సారీ సారీ నాగచైతన్య, సమంత.. కాపురంలో కలతలు వచ్చాయి. కలిసి నడవలేం అని ఫిక్స్ అయ్యారు. దీంతో విడాకులు తీసుకున్నారు. అంతమాత్రాన వారి మధ్య ప్రెండ్షిప్ ఏం పోదు కదా..! ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చాలాకాలం కలసి ట్రావెల్ చేశారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెల్సు కూడా. విడిపోతే మాత్రం.. ఏదైనా సమస్య వస్తే.. ఒకరికి మరొకరు తోడు నిలవకుండా ఉంటారా.. యస్.. అదే జరిగింది. సామ్ మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే ఆమే సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచంతో పంచుకుంది. ఈ క్రమంలో సామ్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే సామ్ ఇంత పెద్ద సమస్యలో ఉంటే ఆమె ఎక్స్ హస్బెండ్.. నాగ చైతన్య స్పందించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కర్టసీ కోసం అయినా ఒక ట్వీట్ వేస్తే బాగుండేదని చెబుతున్నారు.

అయితే జీవితం అంటే సోషల్ మీడియా కాదు. అక్కడ స్పందిస్తేనే.. పట్టించుకున్నట్లు కాదు. సామ్ హెల్త్ ఇష్యూ గురించి  తెలిసిన వెంటనే నాగచైతన్య రెస్సాండ్ అయ్యారట. ఆమె అప్పుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి మరీ ధైర్యం నూరిపోశారట. అంతేకాదు.. ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని సూచించారట. రిలేషన్ వర్కువుట్ అవ్వలేదు అంతే. అంతమాత్రాన బద్ద శత్రువులు అయిపోరు కదా. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న సామ్‌కు చైయ్ ఓదార్పు.. నిజంగా చాలా బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి.

కాగా మెగాస్టార్ చిరంజీవి..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సహా…. చాలామంది నటీనటులు సామ్‌కు ధైర్యం చెప్పారు. తను త్వరగా కోలుకోవాలని.. కోరుకుంటూ.. నెట్టింట పోస్టులు పెట్టారు. ఇక అక్కినేని ఇంటి నుంచి కూడా… అఖిల్ బాబు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. డియర్ సామ్.. నువ్వు దైర్యంగా ఉండాలంటూ సూచించారు. కాగా సమంత అటు చిరంజీవితో పాటు ఎన్టీఆర్ చూపిన కన్సర్న్‌కు థ్యాంక్స్ చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..