Rashmika Mandanna: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక..

Rashmika Mandanna: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ..
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న.
Follow us

|

Updated on: Jan 18, 2022 | 7:59 AM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అతి తక్కువ సమయంలోనే అగ్రకథనాయికగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ నుంచి కూడా రష్మిక ఆఫర్స్ అందుకుంటుంది. ఇవే కాకుండా.. 2019లో ఇండియన్ నేషనల్ క్రష్ గా అరుదైన గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా మూవీ పుష్ప(Pushpa) పార్ట్ 2 చేస్తుంది. తాజాగా రష్మికకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే విషయం పై నెట్టింట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొదట తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా నటించనుందని టాక్ వినిపించింది. ఇక ఆ తర్వాత కియారా అద్వానీ కనిపించనుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో రష్మిక మందన్న చేరిపోయింది. ఎన్టీఆర్ 30 సినిమా కోసం రష్మికను సంప్రదించగా.. ఈ అమ్మడు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట మేకర్స్. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాతోపాటు.. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ చేస్తుంది.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Anushka Shetty: అరుంధ‌తి చిత్రానికి 13 ఏళ్లు.. జేజ‌మ్మ పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అనుష్క‌..

Radhe Shyam: మార్చిలో సంద‌డి చేయ‌నున్న రాధేశ్యామ్‌.? నెట్టింట వైర‌ల్ అవుతోన్న విడుద‌ల తేదీ..

Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్‌ల అందమైన లవ్ స్టోరీ..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!