Rao Ramesh: మరో విభిన్న పాత్రలో నటించనున్న రావు రమేష్.. మల్టీస్టారర్ సినిమాలో మరో ప్రయోగం..

టాలీవుడ్ విలక్షణ నటుల్లో రావురమేష్ ఒకరు. ఎలాంటి పాత్రయినా ఇట్టే ఒదిగిపోతారు రావు రమేష్. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అచ్చం ఆయన తండ్రి రావుగోపాలరావు ను గుర్తు చేస్తాయి.

Rao Ramesh: మరో విభిన్న పాత్రలో నటించనున్న రావు రమేష్.. మల్టీస్టారర్ సినిమాలో మరో ప్రయోగం..
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 01, 2021 | 8:38 AM

Rao Ramesh: టాలీవుడ్ విలక్షణ నటుల్లో రావురమేష్ ఒకరు. ఎలాంటి పాత్రయినా ఇట్టే ఒదిగిపోతారు రావు రమేష్. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అచ్చం ఆయన తండ్రి రావుగోపాలరావు ను గుర్తు చేస్తాయి. తనదైన శైలిలో నటనను పండిస్తూ దూసుకెళ్తున్న రావు రమేష్ త్వరలో మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు  రాబోతున్నాడని తెలుస్తుంది. రావు రమేష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన సినిమా ఇప్పటికే ఆయన మంచి నటుడిగా పేరు తీసుకు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఆయన లేని సినిమాలు చాలా తక్కువ. ప్రస్తుతం రావు రమేశ్ చేస్తున్న సినిమాల జాబితాలో ‘మహాసముద్రం’ ఒకటి. శర్వానంద్ – సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నఈ సినిమాలో, అదితీరావు – అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమా తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అజయ్ భూపతి ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు అజయ్. సినిమాల్లోని ప్రతి పాత్రను సన్నివేశంను అత్యంత జాగ్రత్తగా ప్లాన్ గా అజయ్ రెడీ చేశాడని తెలుస్తుంది. మహా సముద్రం సినిమాలో రావు రమేష్ పెద్ద ప్రయోగమే చేయబోతున్నాడట. రావు రమేష్ ఈ పాత్రతో నటుడిగా మరో మెట్టును ఎక్కడం ఖాయం అంటున్నారు. ఈ పాత్రలో ఆయన నెగెటివ్ షేడ్స్ కలిగిన గూనివాడిగా కనిపిస్తూనే విలనిజం చూపిస్తాడని తెలుస్తుంది. ఆయన కెరియర్లో చేసిన ప్రత్యేకమైన పాత్రల వరుసలో ఈ పాత్ర కూడా చేరుతుందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Hegde: క‌రోనా వేళ అవ‌స‌ర‌మైన టిప్స్ చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఈ ప‌రిస్థితుల్లో ఇది ఎంతో మేలు చేస్తుందంటా..

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..

‘వకీల్ సాబ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో..! ఫ్యాన్స్‌కి పండగే.. వెంటనే చూసి ఆనందించండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!