Ram Gopal Varma: టాలెంటెడ్ హీరోతో వర్మ సినిమా.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వర్మ చేసే కామెంట్స్..పోస్ట్ పై

Ram Gopal Varma: టాలెంటెడ్ హీరోతో వర్మ సినిమా.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్..
Rgv
Follow us

|

Updated on: Sep 19, 2021 | 4:11 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వర్మ చేసే కామెంట్స్..పోస్ట్ పై నెట్టింట్లో రచ్చ జరగుతాయి. మనసులో ఉన్న మాటలను ఏమాత్రం సంకోచించకుండా.. నిర్మోహ్మటంగా చెప్పేస్తుంటారు. ఇటీవల వర్మ .. బిగ్‏బాస్ బ్యూటీలతో చేసిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా వర్మ అమ్మాయిలను లీడ్ రోల్‏ మూవీస్ చేస్తూ వస్తున్నాయి అయితే తాజాగా వర్మ తిరిగి ఫాంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆకస్మాత్తుగా టాలెంటెడ్ హీరో ఉపేంద్రతో కలిసి సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించాడు వర్మ.

నాగార్జున ప్రధాన పాత్రలో శివ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వర్మ మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ అహిట్ అందుకున్నాడు. ఆ తర్వాత క్షణ క్షణం, అంతం, గాయం, రాత్రి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏గా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. అనుహ్యాంగా రూటు మార్చాడు.. కేవలం అమ్మాయిలను మాత్రమే ఫోకస్ చేస్తూ సినిమాలను తీయడం ప్రారంభించాడు. అలాగే ఇంటర్వ్యూస్ అంటూ సోషల్ మీడియాలో నిత్యం రచ్చ చేస్తున్నాడు ఆర్జీవి.. తాజాగా వర్మ.. మళ్లీ తన ఫాంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయనతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వర్మ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈ పోస్ట్‏పై ఉపేంద్ర నుంచి స్పందన రాలేదు. దీంతో నిజాంగానే వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆర్జీవి.. ఇటీవల కాలంలో తీసిన సినిమాలు డిజాస్టర్స్‏గా నిలిచాయి.

ఇన్‏స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

Also Read:

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?