‌నా లక్ష్యాల‌ను పెంచుకుంటూ వెళ్తా : ర‌కుల్

‌'కెరటం' చిత్రంతో సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్'​ మూవీతో తొలి హిట్ అందుకుని స‌త్తా చాటింది.

‌నా లక్ష్యాల‌ను పెంచుకుంటూ వెళ్తా : ర‌కుల్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 11:42 AM

‌’కెరటం’ చిత్రంతో సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్​ప్రెస్’​ మూవీతో తొలి హిట్ అందుకుని స‌త్తా చాటింది. అయితే త‌న‌ టార్గెట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటూ పోతానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌.

“నేను క‌థానాయిక‌ను అన్న విషయమే నాకు ఎప్పుడో కానీ గుర్తురాదు. ఇక‌ స్టార్‌ హీరోయిన్‌ అని పిలిచినా ఏం ఉప‌యోగం చెప్పండి?. డాక్టర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, లాయ‌ర్ అలాగే‌ నేనొక నటిని అంతే. అంతకు మించిన గుర్తింపు  అవ‌స‌రం అని ఫీల్ అవ్వ‌ను. ఇక కలల గురించి మాట్లాడాలంటే.. అన్ని కలలు నెరవేరితే కిక్ ఏముంటుంది? ఒకవేళ నా కలలన్నీ ఒక‌దాని వెంట ఒక‌టి నెర‌వేరినా.. మరుసటి రోజు మరో కొత్త కల కనే రకం నేను. ఎదిగిన కొద్ది.. ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది చాలానే ఉందని భావిస్తుంటా. నా టార్గెట్స్ పెంచుకుంటూ పోతుంటా” అని వెల్ల‌డించింది ర‌కుల్.

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం

వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..