Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్‏తో ప్రభాస్..

ఇటీవల డైరెక్టర్ మారుతితో చేయబోయే సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశాడు ప్రభాస్. గత రెండ్రోజుల క్రితం ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులో ప్రభాస్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. ఆ పాన్ ఇండియా డైరెక్టర్‏తో ప్రభాస్..
Prabhas
Follow us

|

Updated on: Dec 26, 2022 | 8:11 PM

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు డార్లింగ్. ఇప్పటికే డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. మరిన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలపైనే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత అంచనాలు క్రియేట్ చేశాయి. ఇవే కాకుండా ఇటీవల డైరెక్టర్ మారుతితో చేయబోయే సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేశాడు ప్రభాస్. గత రెండ్రోజుల క్రితం ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులో ప్రభాస్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రభాస్.. డైరెక్టర్ సుకుమార్ కాంలో ఓ మూవీ రాబోతుందట. ఇటీవలే డార్లింగ్ ముందుకు సుకుమార్ ఓ కథ తీసుకెళ్లగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డార్లింగ్. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 చిత్రీకరణతో బిజీగా ఉన్న సుక్కు.. ఈ మూవీ తర్వాత ప్రభాస్ సినిమాను అనౌన్స్ చేయనున్నారట.. కెరీర్ ప్రారంభం నుంచే సుకుమార్ డార్లింగ్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారు. ముందుగా ఆర్య సినిమాను డార్లింగ్ కు వినిపిస్తే.. అప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా డార్లింగ్ వదులుకున్నాడట. ఇక ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2లో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు